• Movie Schedules

ori devuda movie review in telugu

Most Viewed Articles

  • Review : Dulquer Salmaan’s Lucky Baskhar – Entertaining Con Drama
  • Review : Kiran Abbavaram’s KA – Thrills decently
  • Review : Sivakarthikeyan’s Amaran – Emotional and patriotic
  • Review : Bagheera – Only for a few mass moments
  • Here is the list of OTT movies and series releasing this week
  • Recent Tamil sci-fi horror thriller Black arrives on OTT
  • Gopichand’s Viswam is now streaming on Amazon Prime Video
  • Photo Moment: Ram Charan’s simple Diwali look goes viral
  • Malayalam blockbuster ARM locks its OTT release date
  • A Cinematic Diwali: Six new movies bring action, thrills, comedy and drama

Recent Posts

  • కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్ లా “ధూం ధాం” ట్రైలర్
  • Singham Again : Salman’s cameo was cut short due to this reason
  • New Photos : Malavika Mohanan
  • Kiran Abbavaram thanks audience for KA’s solid response
  • ‘క’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చేసిన కిరణ్ అబ్బవరం
  • Photos : KA Movie Press Meet

Ori Devuda Kannada Movie Review

Release Date : October 21, 2022

123telugu.com Rating : 3/5

Starring: Vishwak Sen, Venkatesh, Mithila Palkar, Asha Bhat

Director: Ashwath Marimuthu

Producers: Pearl V Potluri, Param V Potluri

Music Director : Leon James

Cinematography : Vidhu Ayyana

Editor : Vijay Mukthavarapu

Related Links : Trailer

Young actor Vishwak Sen who gained a good youth following has now come up with a rom-com Ori Devuda directed by Ashwath Marimuthu. The film has Victory Venkatesh in a cameo. Mithila Palkar and Asha Bhat are making their debuts. The film has hit the screens today, and let’s see how it is.

Arjun Durgaraj (Vishwak Sen) and Anu Paulraj (Mithila Palkar) are buddies since their childhood. Upon request of Anu, Arjun marries Anu and starts a new life. Arjun joins his father-in-law’s office but is vexed with the job. At the same time, he develops feelings for his school senior, Meera (Asha Bhat). Hence, Arjun applies for divorce, but Anu faints in the court due to the divine intervention of Venkatesh. The almighty gives him a second chance to resurrect his life. What Arjun does with the second chance forms the crux of the story.

Plus Points:

This is a regular love story, but the director brilliantly gives the fantasy touch. Venkatesh’s god character adds novelty to the proceedings and generates interest. Venkatesh is as ever charming and excels in his cameo. His body language and looks are perfect.

We have seen Vishwak Sen play a soft role in his earlier flick. With Ori Devuda, Vishwak once again proves that he can fit into diverse roles as well. He emotes pretty good in emotional scenes and does subtle acting which the film demands. The actor showed an ample amount of variation in his role.

Mithila Palkar performed well as a chirpy girl. Her chemistry with Vishwak Sen is good. Especially her act in the climax portions is nice. Asha Bhat also gets a meaty role in the film. Her character is well-written, and she gets a peppy dance number to showcase her dancing skills.

The film’s second half offers a joyful ride with a few dramatic moments. The story moves at a good pace in this part. The fun portions are fair, as the comedy punches written by Tharun Bhascker make us laugh well. The light-hearted treatment keeps the film simple.

Minus Points:

The film takes time to get into the actual plot. It is only during the second half much of the story happens, and the first hour doesn’t offer much. The pacing is very slow in the first half. Had the proceedings been crispier, the overall impact could have been higher.

The movie gets dragged at places, and the editing team should have chopped the film a bit to make matters more engaging. A few scenes lack the punch, and this is when the film becomes slightly dull. Anu’s characterization requires more depth too. We don’t get to see much of Anu’s part. The writing team should have concentrated on this aspect.

The VFX work at places in the film is patchy and looks odd on the big screen. This rom-com may not gel with all the sections of the audience. At the same time, the film isn’t overwhelming as well. A few aspects should have been better to make it more magical.

Technical Aspects:

The music by Leon James is pleasant to listen to. Gundellona and Avunanava songs stand out and add impact to the drama. The camerawork by Vidhu Ayyana is fair. The production values are decent.

As said earlier, the editing team should have cut short the film a little. Coming to director Ashwath Marimuthu, he does a decent job with the remake. His narration in the second half is more engaging, but his screenplay in the first hour isn’t that impressive. He successfully brought out the best in Vishwak Sen, Mithila, and Asha Bhat.

On the whole, Ori Devuda is a decent rom-com that offers a pleasant drama in the second half. All the lead cast does well, and the songs also help the film big time. Barring the okayish first half, the movie is a watchable rom-com this weekend.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For Telugu Review

No related posts.

Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food

  • IPL Auction
  • US Elections 2024

logo

  • Telugu News
  • Movies News

Ori Devuda Review: రివ్యూ: ఓరి దేవుడా..!

Ori Devuda Review: విశ్వక్‌ సేన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓరి దేవుడా!’ ఎలా ఉందంటే..?

Ori Devuda Review చిత్రం: ఓరి దేవుడా..!; న‌టీన‌టులు: విశ్వక్‌సేన్‌, వెంక‌టేష్ (అతిథి పాత్రలో), మిథిలా పాల్కర్‌, ఆశాభ‌ట్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, వెంక‌టేష్ కాకుమాను, ముర‌ళీశ‌ర్మ‌, నాగినీడు త‌దిత‌రులు; సంగీతం: లియోన్ జేమ్స్‌; సంభాష‌ణలు: త‌రుణ్ భాస్కర్; ఛాయాగ్రహ‌ణం: విధు అయ్యన్న; కూర్పు: విజ‌య్ ముక్కవ‌ర‌పు; నిర్మాణం: ప‌ర‌మ్ వి.పొట్లూరి, పెర‌ల్ వి.పొట్లూరి; సంస్థ‌:  పీవీపీ సినిమా; ద‌ర్శక‌త్వం: అశ్వథ్ మారిముత్తు; విడుద‌ల‌: 21 అక్టోబ‌ర్ 2022

ori devuda movie review in telugu

ఈ దీపావ‌ళికి రెండు స్ట్రెయిట్ సినిమాలు, రెండు అనువాద చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.  త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ‘ఓ మై క‌డ‌వులే’కి తెలుగు రీమేక్‌గా ‘ఓరి దేవుడా’ తెర‌కెక్కింది. విశ్వక్‌సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించారు. వెంక‌టేష్ అతిథి పాత్రలో న‌టించ‌డంతో ఈ సినిమా ప్రముఖంగా ప్రేక్షకుల దృష్టిని ఆక‌ర్షించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా ప‌తాకంపై తెర‌కెక్కడం, ప్రచార చిత్రాలు  ఆస‌క్తిని రేకెత్తించ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఈ క‌థ... తెలుగులోనూ అదే మేజిక్‌ని పున‌రావృతం చేసిందో లేదో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం.

క‌థేంటంటే: అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. అను ఇష్టపడటంతో అర్జున్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ, ఆ తరవాతే సమస్యలు మొదలవుతాయి. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. అర్జునేమో ఆమె ప్రేమను అర్థం చేసుకోకుండా తన స్వేచ్ఛ కోల్పోయినట్లు భావిస్తాడు. దాంతో ఇద్దరూ విడాకులకు సిద్ధం అవుతారు.  జీవితంలో భార్య స్నేహితురాలిగా ఉండొచ్చు కానీ, స్నేహితురాలే భార్యగా రాకూడదంటూ అర్జున్‌ దేవుడు ముందు మొర పెట్టుకుంటాడు. ప్రేమ పెళ్లి విషయంలో తనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వమని కోరుకుంటాడు. దేవుడు కొన్ని కండిషన్స్‌తో అందుకు అంగీకరిస్తాడు. మరి, సెకండ్ ఛాన్స్ తీసుకున్న అర్జున్ తనకి స్కూల్ డేస్ నుంచి ఇష్టమైన మీరా (ఆశా భట్) ప్రేమని పొందాడా? అను-అర్జున్‌ విడిపోయారా? ఇంతకీ ఈ కథలో దేవుడు (వెంకటేష్) కథ ఏమిటి? ఆయన ఎలా వచ్చాడనేది మిగతా కథ.

ori devuda movie review in telugu

ఎలా ఉందంటే: సున్నిత‌మైన అంశాలున్న ఫాంట‌సీ క‌థ ఇది.  ప్రేమ‌తోపాటు, రొమాంటిక్ కామెడీ నేప‌థ్యంలో సాగుతుంది.  జీవితాల్లో రెండో అవ‌కాశం గురించి,  మ‌న‌కు ఎదుర‌య్యే  క‌ష్టాల్ని మ‌నం ఎలా చూస్తున్నామ‌నే విష‌యాల గురించి చ‌ర్చించిన తీరు ఆక‌ట్టుకుంటుంది.  ఇలాంటి సున్నిత‌మైన క‌థ‌ల్ని రీమేక్ చేయ‌డం సాహ‌స‌మే.  త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఈ సినిమాని అక్కడి ద‌ర్శ‌కుడే అంతే ప‌క్కాగా తెర‌పైకి తీసుకొచ్చారు. దాంతో  భావోద్వేగాలు బాగా పండాయి.  ప్ర‌థ‌మార్ధం అంతా కూడా స్నేహం, పెళ్లి త‌ర్వాత జీవితాన్ని ఆవిష్క‌రిస్తూ స‌ర‌దా స‌ర‌దాగా సాగుతుంది. స్నేహితులు భార్యాభ‌ర్త‌లైతే ఎలా ఉంటుంది?  ఇష్టం లేని ప‌ని చేస్తున్న‌ప్పుడు ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయ‌నే విష‌యాల్ని చాలా బాగా ఆవిష్క‌రించారు.  నీకు చెప్పినా అర్థం కాదంటూ విష్వ‌క్‌సేన్‌,  అర్థం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే  స్నేహితుడు మ‌ణి పాత్ర‌లో కనిపించిన  వెంక‌టేష్ కాకుమాను క‌లిసి న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. 

ori devuda movie review in telugu

విరామ స‌న్నివేశాలు సినిమాకి హైలైట్‌.  ద్వితీయార్ధంలో భావోద్వేగాల‌పై దృష్టిపెట్టారు. రెండో అవ‌కాశం వ‌చ్చాక క‌థానాయ‌కుడు అనుతో క‌లిసి చేసిన ప్ర‌యాణం ఎలాంటిది?  మీరాతో ప్రేమాయ‌ణం? ఆ నేప‌థ్యంలో మ‌లుపులు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. మీరా బ‌ర్త్ డే వీడియో నేప‌థ్యంలో స‌న్నివేశాలు, ప‌తాక స‌న్నివేశాల్లో  అను - అర్జున్ మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ మ‌నసుల్ని హ‌త్తుకుంటుంది. దేవుడు పాత్ర సినిమాకి కీల‌కం. మోడ్ర‌న్ దేవుడిగా వెంక‌టేష్ క‌నిపించిన తీరు చాలా బాగుంది. ఆయ‌న ఎంట్రీ ఎలా జ‌రిగింది? ఎందుకొచ్చాడ‌నే విష‌యాల జోలికి వెళ్ల‌కుండానే ఈ సినిమాని ఆయ‌న చుట్టూ న‌డిపిన తీరు ద‌ర్శ‌కుడి ప‌రిణ‌తికి అద్దం ప‌డుతుంది. ఆ పాత్ర‌లో వెంక‌టేష్ అంతే బాగా  ఒదిగిపోయారు.  ఆయ‌న ప‌క్క‌న స‌హ‌దేవుడిగా క‌నిపిస్తూ రాహుల్‌ రామ‌కృష్ణ అక్క‌డ‌క్క‌డా న‌వ్వించారు. ఇంటిల్లిపాదీ క‌లిసి చూసేలా సినిమా ఉండ‌టం, పండ‌గ సంద‌ర్భంగా విడుద‌ల కావ‌డం క‌లిసొచ్చే విషయాలు.

ori devuda movie review in telugu

ఎవ‌రెలా చేశారంటే: ఒక క‌థ‌కి అనుకున్న‌ట్టుగా న‌టులు కుదిరితే ఎలా ఉంటుందో ఈ సినిమా చాటి చెబుతుంది.  పాత్ర‌ల్ని ఎంత బాగా డిజైన్ చేశారో, అంతే ప‌క్కాగా న‌టుల్ని ఎంపిక చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు. విష్వ‌క్‌సేన్‌, మిథిలా పాల్క‌ర్, ఆశాభ‌ట్ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ప్ర‌థ‌మార్ధంలో విష్వ‌క్  త‌న పాత్ర‌లో చూపించిన ఎన‌ర్జీ బాగుంది. ద్వితీయార్ధంలో  క‌థానాయిక‌లు పండించిన  భావోద్వేగాలు హైలైట్‌. ఈ విషయంలో మిథిలా పాల్కర్‌కు ఎక్కువ మార్కులు పడతాయి.  వెంక‌టేష్ న‌ట‌న, ఆయ‌న క‌నిపించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. వెంక‌టేష్ కాకుమాను, రాహుల్ రామ‌కృష్ణ‌, ముర‌ళీశ‌ర్మ‌, నాగినీడు త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు.  సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా  ఉంది. కెమెరా, సంగీతం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. నిర్మాణ హంగులు బాగున్నాయి. ద‌ర్శ‌కుడు సినిమాని అప్‌గ్రేడ్ చేసి తీశారు కానీ, ప్ర‌థ‌మార్ధంలో హీరో, ఫ్రెండ్ పాత్ర‌ల మ‌ధ్య హాస్యం చాలలేద‌నిపిస్తుంది. త‌రుణ్ భాస్క‌ర్ మాట‌లు బాగున్నాయి. 

బ‌లాలు

+ న‌టీన‌టులు

+  క‌థా నేప‌థ్యం

+  ద్వితీయార్ధంలో భావోద్వేగాలు

బ‌ల‌హీన‌త‌లు

- హాస్యం మోతాదు త‌గ్గ‌డం

చివ‌రిగా:   ఓరి దేవుడా... ఇంటిల్లిపాదీ క‌లిసి చూసేలా!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • Ori Devuda Review
  • Vishwak Sen
  • Cinema Review

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ: లబ్బర్‌ పందు.. కలిసి ఆడాలనుకున్న టీమ్‌తో పోటీ పడితే?

రివ్యూ: లబ్బర్‌ పందు.. కలిసి ఆడాలనుకున్న టీమ్‌తో పోటీ పడితే?

రివ్యూ: సింగం అగైన్‌.. రోహిత్‌శెట్టి రొటీన్‌ పచ్చడి..!

రివ్యూ: సింగం అగైన్‌.. రోహిత్‌శెట్టి రొటీన్‌ పచ్చడి..!

రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్‌ థ్రిల్లర్‌ అలరించిందా?

రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్‌ థ్రిల్లర్‌ అలరించిందా?

రివ్యూ: అమరన్‌.. శివకార్తికేయన్‌ యాక్షన్‌ వార్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: అమరన్‌.. శివకార్తికేయన్‌ యాక్షన్‌ వార్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: క.. కిరణ్‌ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?

రివ్యూ: క.. కిరణ్‌ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?

రివ్యూ: లక్కీ భాస్కర్‌.. దుల్కర్‌ సల్మాన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: లక్కీ భాస్కర్‌.. దుల్కర్‌ సల్మాన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: ఐందామ్‌ వేదం.. ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: ఐందామ్‌ వేదం.. ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: పొట్టేల్‌.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: పొట్టేల్‌.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: 1000 బేబీస్‌: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?

రివ్యూ: 1000 బేబీస్‌: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?

రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్‌ డ్రైవర్‌కు ఏం బోధపడింది?

రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్‌ డ్రైవర్‌కు ఏం బోధపడింది?

రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: జిగ్రా.. అలియా భట్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: జిగ్రా.. అలియా భట్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: మార్టిన్‌.. ధృవ సర్జా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

రివ్యూ: మార్టిన్‌.. ధృవ సర్జా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

రివ్యూ: విశ్వం.. గోపీచంద్‌ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?

రివ్యూ: విశ్వం.. గోపీచంద్‌ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?

రివ్యూ: మా నాన్న సూపర్‌ హీరో.. సుధీర్‌బాబు ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉంది?

రివ్యూ: మా నాన్న సూపర్‌ హీరో.. సుధీర్‌బాబు ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉంది?

రివ్యూ: వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌.. రజనీకాంత్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌.. రజనీకాంత్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ది సిగ్నేచర్‌.. అనుపమ్‌ ఖేర్‌ ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?

రివ్యూ: ది సిగ్నేచర్‌.. అనుపమ్‌ ఖేర్‌ ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?

రివ్యూ: సీటీఆర్‌ఎల్‌: అనన్య పాండే స్క్రీన్‌లైఫ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: సీటీఆర్‌ఎల్‌: అనన్య పాండే స్క్రీన్‌లైఫ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: బాలు గాని టాకీస్‌.. థియేటర్‌లో వృద్ధుడి చావుకు కారణమెవరు?

రివ్యూ: బాలు గాని టాకీస్‌.. థియేటర్‌లో వృద్ధుడి చావుకు కారణమెవరు?

రివ్యూ శ్వాగ్‌.. శ్రీవిష్ణు ఖాతాలో హిట్‌పడిందా?

రివ్యూ శ్వాగ్‌.. శ్రీవిష్ణు ఖాతాలో హిట్‌పడిందా?

రివ్యూ: స్త్రీ2.. రూ.800 కోట్లు వసూలు చేసిన హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: స్త్రీ2.. రూ.800 కోట్లు వసూలు చేసిన హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

ap-districts

తాజా వార్తలు (Latest News)

భారతీయ సంస్థలపై అమెరికా ఆంక్షలు.. స్పందించిన విదేశాంగశాఖ

భారతీయ సంస్థలపై అమెరికా ఆంక్షలు.. స్పందించిన విదేశాంగశాఖ

కెనడా పార్లమెంట్ బయట.. హిందూ జెండా ఎగురవేసిన భారత సంతతి ఎంపీ

కెనడా పార్లమెంట్ బయట.. హిందూ జెండా ఎగురవేసిన భారత సంతతి ఎంపీ

రెండో రోజు ముగిసిన ఆట.. పట్టు బిగించిన టీమ్‌ఇండియా

రెండో రోజు ముగిసిన ఆట.. పట్టు బిగించిన టీమ్‌ఇండియా

వారెవ్వా.. గుమ్మడికాయ పడవతో.. గిన్నిస్‌ రికార్డు

వారెవ్వా.. గుమ్మడికాయ పడవతో.. గిన్నిస్‌ రికార్డు

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

బాధతోనే అలా మాట్లాడా.. ఇబ్బందిపెట్టాలని కాదు: కిరణ్‌ అబ్బవరం

బాధతోనే అలా మాట్లాడా.. ఇబ్బందిపెట్టాలని కాదు: కిరణ్‌ అబ్బవరం

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

ori devuda movie review in telugu

Privacy and cookie settings

Scroll Page To Top

WhatsApp Channel

HT తెలుగు వివరాలు

Ori Devuda Review: ఓరి దేవుడా సినిమా ఎలా ఉంది? విశ్వక్ సేన్‌కు హిట్ దొరికినట్లేనా?

Share on Twitter

Ori Devuda Review: విశ్వక్ సేన్ హీరోగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం ఓరి దేవుడా. ఇందులో మిథిలా పార్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించారు. తమిళ చిత్రం ఓమై కడవులేకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. మాతృకను రూపొందించిన అశ్వత్ మారిముత్తునే ఈ సినిమాను రూపొందించారు.

ఓరి దేవుడా

Ori Devuda Review: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది మేలో అతడు నటించిన అశోక వనంలో అర్జున కల్యాణం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. అతడు హీరోగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం ఓరి దేవుడా. ఓ మై కడవులే అనే తమిళ సినిమా ఆధారంగా మాతృక తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తునే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దిల్ రాజు, ప్రసాద్ వీ పోట్లూరి లాంటి ఇద్దరూ అగ్ర నిర్మాతలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

అర్జున్(విశ్వక్ సేన్), అను(మిథిలా పార్కర్) ఇద్దరూ చిన్నప్పట్నుంచి స్నేహితులు. అర్జున్‌ను అను ఇష్టపడటంతో ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అయితే ఇద్దరూ వివాహమైతే చేసుకుంటారు కానీ.. అను పట్ల.. అర్జున్‌కు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. వారి కాపురంలో మనస్పర్థలు కలతలు చోటు చేసుకుంటాయి. ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే అనుతో విడిపోవాలనుకున్న సమయంలో అర్జున్‌కు దేవుడు(వెంకటేష్) రెండో అవకాశమిస్తాడు. మరి ఆ అవకాశమేంటి? ఆ ఛాన్స్ వల్ల అర్జున్ జీవితం ఎలా మలుపు తిరిగింది? లాంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

జీవితంలో చాలా మంది మిస్ చేసుకున్న ఛాన్స్‌ల గురించి ఎంతో ఉబలాట పడిపోతుంటారు. ఆ రోజు అలా జరగకుండా ఉన్నట్లయితే లైఫ్ ఇంకోలా ఉండేదని ప్రశ్చాత్తాపడుతుంటారు. ఇలాంటి సమయంలో దేవుడు రెండో ఛాన్స్ ఇచ్చి చేసిన మిస్టేక్‌ను సరిద్దికునే అవకాశమిస్తే ఎంతో బాగుండు అనుకుంటారు. కానీ నిజజీవితంలో అలా జరగనప్పటికీ ఒకవేళ జరిగితే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథ. అయితే చివరకు జీవితంలో జరగాల్సింది తప్పక జరుగుతుందని గుర్తిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఓరి దేవుడు సినిమాలోనూ ఇదే జరుగుతుంది. సాధారణంగా ఇలాంటి ఊహాగానాలు తలచుకుంటే బాగానే ఉంటాయి. ఎవరికైనా నచ్చుతాయి. అందుకే ఈ ఐడియా బాగానే వర్కౌట్ అయింది.

సినిమా ఆద్యంతం ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఆహ్లాదకరంగా సన్నివేశాలు ఉంటాయి. కామెడీతో పాటు ఎమోషన్లు కూడా బాగానే పండాయి. హీరో తన జీవితాన్ని మార్చుకునేందుకు చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ అంతా కామెడీ, మ్యారేజ్ ఇబ్బందుల ఉంటే సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి. అయితే చివరి వరకు ఈ ఎమోషన్‌ను నడిపించడం వల్ల మెలో డ్రామా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అయితే ఎక్కడా బోర్ కొట్టకపోవడం ఈ సినిమాకు బలం చేకూర్చింది. ఇంకా మోడ్రన్ గాడ్ పాత్రలో వెంకీ, ఆయన అసిస్టెంటుగా రాహుల్ రామకృష్ణలతో విశ్వక్ సేన్ చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమా చివరి వరకు తీసుకెళ్లడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు.

ఎవరెలా చేశారంటే..

విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. అర్జున్ పాత్రలో పూర్తిగా దూరిపోయాడు. భార్యతో వేగలేక ఇబ్బంది పడే సగటు యువకుడి ఫ్రస్టేషన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అతడు అద్భుతంగా చేశాడు. అను పాత్రలో నటించిన మిథిలా పార్కర్ అను పాత్రలో ఒదిగిపోయింది. ఆమె ఎక్కడా హీరోయిన్‌లా అనిపించదు. అంత సహజంగా నటించింది. మరో హీరోయిన్ ఆశా భట్‌కు ఫర్వాలేదనిపించింది. పర్ఫార్మెన్స్‌కు ఆమెకు పెద్దగా స్కోప్ లేకపోయింది. మురళీ శర్మ కీలక పాత్రలో మెరిసి మెప్పించారు. ఇక విక్టరీ వెంకటేష్ కనిపించింది కాసేపైనా.. సినిమా అంతా ప్రభావితం చేశారు. ఆయన ఎంట్రీతో ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరుగుతుంది. వెంకీ మామ అసిస్టెంటుగా రామకృష్ణ కూడా కామెడీతో ఆకట్టుకుంటాడు. హీరో ఫ్రెండ్ వెంకటేశ్ కాకుమాను తన పాత్ర పరిధి వరకు ఓకే అనిపిస్తాడు.

సాంకేతిక నిపుణులు..

రీమేక్ అనగానే మాతృకతో పోలిక తప్పకుండా ఉంటుంది. అయితే అశ్వత్ మారిముత్తు ఒరిజనల్‌ను చెడకుట్టకుండా తెలుగు నేటివిటికీ తగ్గట్లుగా మరీ ఎక్కువ ఛేంజెస్ కాకుండా కొద్దిపాటు మార్పులు చేశాడు. ఓమై కడవులే టీమ్‌నే ఈ సినిమాకు తీసుకోవడంతో అతడికి పని బాగా సులభమైంది. లియాన్ జేమ్స్ సంగీతం, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో అతడి ఆర్ఆర్ అదిరిపోయింది. అనిరుధ్ పాడిన గుండెల్లోన సాంగ్ థియేటర్లో మంచి ఊపు తెచ్చింది. విధు అయ్యన్ సినిమాటాగ్రఫీ ఫర్వాలేదనిపించింది. ఇద్దరు పెద్ద నిర్మాతలు కావడంతో సినిమాకు అవసరమైన మేర బాగానే ఖర్చు పెట్టారు. అశ్వత్ మారిముత్తుకు తాను తమిళంలో తీసినట్లుగా ఇక్కడా అదే విధానాన్ని కొనసాగించాడు. తరుణ్ భాస్కర్ సంభాషణలు సహజంగా ఆకట్టుకుంటాయి.

చివరగా - ఓరి దేవుడా సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. విశ్వక్ సేన్ ఖాతాలో మరో హిట్ పడింది. ప్రేక్షకులకు ఎలాంటి బోర్ కొట్టకుండా ఫుల్ టైంపాస్ చేయిస్తుంది.

రేటింగ్ - 3.25/5

Whats_app_banner

సంబంధిత కథనం

Thanks For Rating

Reminder successfully set, select a city.

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming

When Aishwarya Rai made Oprah feel 'sensual'

Throwback: When Aishwarya Rai dressed Oprah Winfrey in a saree; made her feel 'sensual'

A peek into Ananya Panday's star-studded birthday bash

Ananya Panday's star-studded birthday bash: A night of glamour with Katrina Kaif, Vicky Kaushal, Varun Dhawan, and more

Mrunal Thakur reacts on photoshopped Diwali image

Mrunal Thakur speaks out against photoshopped Diwali image; ''It's not cool".....'deletes post later

'Ek Tha Tiger' to 'Robot': Hit movies rejected by SRK

Salman Khan's 'Ek Tha Tiger', Aamir Khan's '3 idiots', Rajinikanth's 'Robot': Hit movies rejected by Shah Rukh Khan

From Kamal Haasan to Suhana Khan: Celebs wish SRK

From Kamal Haasan to Suhana Khan: Celebs wish Shah Rukh Khan on his 59th birthday

Seema Sajdeh opens up on partner Vikram Ahuja

Fabulous Lives vs Bollywood Wives: Seema Sajdeh opens up on partner Vikram Ahuja; 'Hanging out with him is like...'

  • Movie Reviews

Movie Listings

ori devuda movie review in telugu

Singham Again

ori devuda movie review in telugu

Bhool Bhulaiyaa 3

ori devuda movie review in telugu

Bandaa Singh Chaudhary...

ori devuda movie review in telugu

Navras Katha Collage

ori devuda movie review in telugu

Dhai Aakhar

ori devuda movie review in telugu

Aayushmati Geeta Matri...

ori devuda movie review in telugu

Badass Ravi Kumar

ori devuda movie review in telugu

Vicky Vidya Ka Woh Wal...

ori devuda movie review in telugu

Vettaiyan: The Hunter

ori devuda movie review in telugu

'Ardaas 3' star Jasmine Bhasin's iconic ethnic looks

ori devuda movie review in telugu

Kajal Aggarwal Dazzles in Mesmerizing Ethnic Look

ori devuda movie review in telugu

Suhana Khan, Karan Johar, Agastya Nanda and others attend Rani Mukerji's Diwali party - Pics

ori devuda movie review in telugu

Shah Rukh Khan: The Ultimate Style Icon

ori devuda movie review in telugu

Samantha Ruth Prabhu brings festive inspiration with her unique ethnic style

ori devuda movie review in telugu

​Raashii Khanna glows with festive elegance in timeless ethnicwear​

ori devuda movie review in telugu

Sonam Bajwa's elegant kaftan suit combines style and comfort perfectly

ori devuda movie review in telugu

Ranbir Kapoor, Alia Bhatt and Raha step out in matching ethnic outfits on Diwali

ori devuda movie review in telugu

Get festive-ready with Jonita Doda’s inspiring looks!

ori devuda movie review in telugu

Radiant pictures of Karishma Tanna

Singham Again

The Miranda Brothers

Do Patti

Bandaa Singh Chaudhary

Krispy Rishtey

Krispy Rishtey

Aayushmati Geeta Matric Pass

Aayushmati Geeta Matric...

Jigra

Vicky Vidya Ka Woh Wala...

The Substance

The Substance

Don't Move

Venom: The Last Dance

Goodrich

The Wild Robot

Smile 2

Lonely Planet

Super/Man: The Christopher Reeve Story

Super/Man: The Christop...

It’s What’s Inside

It’s What’s Inside

Brother

Bloody Beggar

Deepavali Bonus

Deepavali Bonus

Ottrai Panai Maram

Ottrai Panai Maram

Aalan

Sir (Tamil)

Rocket Driver

Rocket Driver

Aaryamala

Porattu Nadakam

Pallotty 90s Kids

Pallotty 90s Kids

Bougainvillea

Bougainvillea

Jai Mahendran

Jai Mahendran

Thekku Vadakku

Thekku Vadakku

Kishkindha Kaandam

Kishkindha Kaandam

Ajayante Randam Moshanam

Ajayante Randam Moshana...

Bharathanatyam

Bharathanatyam

Palum Pazhavum

Palum Pazhavum

Gowri

Krishnam Pranaya Sakhi

Kabandha

Roopanthara

Kenda

Family Drama

Hiranya

Back Bencherz

Not Out

Manikbabur Megh: The Cl...

Rajnandini Paul and Amartya Ray to star in Mainak Bhaumik’s next film

Rajnandini Paul and Ama...

Toofan

Chaalchitra Ekhon

Boomerang

Ardaas Sarbat De Bhale ...

Teriya Meriya Hera Pheriyan

Teriya Meriya Hera Pher...

Kudi Haryane Val Di

Kudi Haryane Val Di

Shinda Shinda No Papa

Shinda Shinda No Papa

Warning 2

Sarabha: Cry For Freedo...

Zindagi Zindabaad

Zindagi Zindabaad

Maujaan Hi Maujaan

Maujaan Hi Maujaan

Chidiyan Da Chamba

Chidiyan Da Chamba

Paani

Dharmaveer 2

Ghaath

Navra Maza Navsacha 2

Gharat Ganpati

Gharat Ganpati

Ek Don Teen Chaar

Ek Don Teen Chaar

Danka Hari Namacha

Danka Hari Namacha

Bai Ga

Devra Pe Manva Dole

Dil Ta Pagal Hola

Dil Ta Pagal Hola

Ranveer

Ittaa Kittaa

3 Ekka

Jaishree Krishh

Bushirt T-shirt

Bushirt T-shirt

Shubh Yatra

Shubh Yatra

Vash

Your Rating

Write a review (optional).

  • Movie Reviews /

Ori Devuda UA

ori devuda movie review in telugu

Would you like to review this movie?

ori devuda movie review in telugu

Cast & Crew

ori devuda movie review in telugu

Ori Devuda Movie Review : This tastefully made fantasy rom-com explores second chances in life

  • Times Of India

Ori Devuda - Official Trailer

Ori Devuda - Official Trailer

Ori Devuda | Song - Avunanavaa

Ori Devuda | Song - Avunanavaa

Ori Devuda | Song - Gundellonaa (Lyrical)

Ori Devuda | Song - Gundellonaa (Lyrical)

ori devuda movie review in telugu

Users' Reviews

Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.

ori devuda movie review in telugu

Ram Yadav 328 days ago

Lavanya suneel 507 days ago.

great movie especially director thought was very good .he believes in god, family relations,love that thought only made the movie a block buster...a great movie ...much more movies to come from this young director for a better society.my best wishes for the producer for producing valauable movie slike this

Suhas Jinka 602 days ago

Siva adapa 653 days ago, kanoori raja 711 days ago.

Super movie <br/>Story is awesome ��

Visual Stories

ori devuda movie review in telugu

10 indoor plants, and flowers that Indian home gardeners love and recommend

ori devuda movie review in telugu

Entertainment

Fatima Sana Shaikh looks ethereal in an ivory satin saree

ori devuda movie review in telugu

10 tips that work wonders in making a child confident

ori devuda movie review in telugu

8 animals that bring luck and prosperity in homes according to Feng Shui

ori devuda movie review in telugu

​Yami Gautam’s style ranges from graceful sarees to fashionable ensembles​

ori devuda movie review in telugu

Alsi benefits: 8 reasons to consume flaxseeds every day

ori devuda movie review in telugu

​10 quotes of Goswami Tuslidas that are valuable life lessons​

ori devuda movie review in telugu

How to use sesame seeds in your beauty routine

ori devuda movie review in telugu

​Shilpa Shetty defines benchmarks with her fusion style and unmatched panache​

Popular Movie Reviews

Lucky Baskhar

Lucky Baskhar

KA

Devara: Part - 1

Pottel

Janaka Aithe Ganaka

Kalinga

Filmy Focus

  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • #క సినిమా రివ్యూ
  • #లక్కీ భాస్కర్ సినిమా రివ్యూ
  • #అమరన్ సినిమా రివ్యూ

ori devuda movie review in telugu

Ori Devuda Review: ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 27, 2022 / 10:36 AM IST

ori devuda movie review in telugu

Cast & Crew

  • విశ్వక్ సేన్, వెంకటేష్ (Hero)
  • మిథాలీ పాలేకర్, ఆశా భట్ (Heroine)
  • వెంకటేష్ కాకమాను తదితరులు (Cast)
  • అశ్వత్ మారిముత్తు (Director)
  • ప్రసాద్ వి.పొట్లూరి - దిల్ రాజు (Producer)
  • లియోన్ జేమ్స్ (Music)
  • విధు అయ్యన్న (Cinematography)
  • Release Date : అక్టోబర్ 21, 2022

తమిళంలో ఘన విజయం సొంతం చేసుకున్న “ఓ మై కడవులే” చిత్రానికి రీమేక్ గా రూపొందిన తెలుగు చిత్రం “ఓరి దేవుడా”. విశ్వక్ సేన్, వెంకటేష్, మిథాలీ పాలేకర్, ఆశా భట్ కీలకపాత్రలు పోషించగా.. తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన అశ్వత్ తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం విశేషం. మరి ఈ రీమేక్ తెలుగు ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

ori devuda movie review in telugu

కథ: తాను ఇష్టపడిన అమ్మాయిని కాక.. తనను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకొని.. అర్ధం కాని ఇబ్బందులు, బాధలతో జీవితాన్ని సాగిస్తుంటాడు అర్జున్ (విశ్వక్ సేన్). ఇదేం జీవితంరా బాబు అని బాధపడుతున్న తరుణంలో అతనికి తన జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలెట్టే అవకాశం లభిస్తుంది. ఆ అవకాశాన్ని అర్జున్ ఎలా వినియోగించుకున్నాడు? రెండో అవకాశంతోనైనా ఆనందంగా ఉండగలిగాడా? అనేది “ఓరి దేవుడా” కథాంశం.

ori devuda movie review in telugu

నటీనటుల పనితీరు: అర్జున్ గా విశ్వక్ సేన్ నటన బాగుంది. తనదైన శైలి బాడీ లాంగ్వేజ్ తోపాటు.. కాస్త సబ్టల్ బిహేవియర్ తో కొత్తగా కనిపించాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లోనూ అలరించాడు. నటుడిగా విశ్వక్ సేన్ కు మంచి ప్లస్ అయిన సినిమా ఇది. బాలీవుడ్ బ్యూటీ మిథాలీ పాలేకర్ క్యూట్ గా ఆకట్టుకుంది. లిప్ సింక్ విషయంలో కాస్త ఇబ్బందిపడినా, హావభావాలతో మాత్రం యువతకు విశేషంగా ఆకట్టుకుంది.

ఆమె క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కు జనాలు ఫిదా అవ్వాల్సిందే. ఆశా భట్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. నటనతోనూ ఆకట్టుకుంది. దేవుడిగా వెంకీ మామ మాత్రం అదరగొట్టేశాడు. ఆయన స్క్రీన్ ప్రెజన్స్ & కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ కడుపుబ్బ నవ్వాల్సిందే. వెంకీకి మంచి సపోర్ట్ ఇచ్చాడు రాహుల్ రామకృష్ణ.

ori devuda movie review in telugu

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు అశ్వత్ తమిళ వెర్షన్ లో మిస్ అయిన అన్నీ తెలుగు వెర్షన్ లో యాడ్ చేశాడు. అందువల్ల ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ అయినప్పటికీ.. ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. విశ్వక్ సేన్ – మిథాలీ కెమిస్ట్రీ & విశ్వక్ సేన్ – ఆశా భట్ కామిబినేషన్ లో ఫన్ బాగా జనరేట్ అయ్యింది. సంగీతం, ఛాయాగ్రహణం & ప్రొడక్షన్ డిజైన్ బాగున్నాయి. అయితే.. వీళ్ళందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసిన వ్యక్తి తరుణ్ భాస్కర్.

తనదైన శైలి సంభాషణలతో హిలేరియస్ ఫన్ క్రియేట్ చేశాడు. ముఖ్యంగా విశ్వక్ సేన్ – వెంకీ కాంబినేషన్ సీన్స్ లో డైలాగ్స్ బాగా పేలాయి, అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా ప్రీచింగ్ కు తావు లేకుండా.. సింగిల్ లైన్ డైలాగులతో ఎమోషన్ ను ఎలివేట్ చేశాడు.

ori devuda movie review in telugu

విశ్లేషణ: ఒరిజినల్ చూసినప్పటికీ.. బోర్ కొట్టించకుండా ఆడియన్స్ ను అలరించే చిత్రం “ఓరి దేవుడా”. అయితే.. ఎమోషనల్ కనెక్టివిటీ కాస్త మిస్ అవ్వడంతో, పాత్రధారులకు కానీ సినిమాకి కానీ జనాలు ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. ఆ ఒక్క మైనస్ ను పట్టించుకోకపోతే.. హ్యాపీగా ఒకసారి చూడదగ్గ సినిమాగా “ఓరి దేవుడా” నిలుస్తుంది.

ori devuda movie review in telugu

రేటింగ్: 2.5/5

  • #Ashwath Marimuthu
  • #Mithila Palkar
  • #Ori Devuda
  • #Vishwak Sen

Bhool Bhulaiyaa 3 Review in Telugu: భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Bhool Bhulaiyaa 3 Review in Telugu: భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Singham Again Review in Telugu: సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Singham Again Review in Telugu: సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bagheera Review in Telugu: బఘీర సినిమా రివ్యూ & రేటింగ్!

Bagheera Review in Telugu: బఘీర సినిమా రివ్యూ & రేటింగ్!

Amaran Review in Telugu: అమరన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Amaran Review in Telugu: అమరన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Related news.

Anil Ravipudi: వెంకటేష్ సినిమా కోసం ఆ రెండు టైటిల్స్.. అనిల్ స్ట్రాటజీ బాగుంది

Anil Ravipudi: వెంకటేష్ సినిమా కోసం ఆ రెండు టైటిల్స్.. అనిల్ స్ట్రాటజీ బాగుంది

Anil Ravipudi: వెంకటేష్ 76 మూవీకి అనిల్ పారితోషికం ఎంతో తెలుసా?

Anil Ravipudi: వెంకటేష్ 76 మూవీకి అనిల్ పారితోషికం ఎంతో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి రిక్వెస్ట్.. దిల్ రాజు కరుణిస్తాడా..?

Anil Ravipudi: అనిల్ రావిపూడి రిక్వెస్ట్.. దిల్ రాజు కరుణిస్తాడా..?

Vishwak Sen: సినిమాకు హైప్‌ ప్రేక్షకులు ఇవ్వక్కర్లేదా? హీరోలే ఇచ్చుకుంటారా? ఏంటిది విశ్వక్‌?

Vishwak Sen: సినిమాకు హైప్‌ ప్రేక్షకులు ఇవ్వక్కర్లేదా? హీరోలే ఇచ్చుకుంటారా? ఏంటిది విశ్వక్‌?

Venkatesh: చరణ్‌ వస్తున్నాడు.. వెంకీ రాడు.. ఈ క్లారిటీ ఓకే.. మరి టైటిల్‌ మారుతుందా?

Venkatesh: చరణ్‌ వస్తున్నాడు.. వెంకీ రాడు.. ఈ క్లారిటీ ఓకే.. మరి టైటిల్‌ మారుతుందా?

Dady Movie: 23 ఏళ్ళ ‘డాడీ’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

Dady Movie: 23 ఏళ్ళ ‘డాడీ’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

Trending news.

Allu Ayaan: అల్లు అయాన్.. ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ కాదట!

Allu Ayaan: అల్లు అయాన్.. ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ కాదట!

Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

KA Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్… ఇక మాస్ రచ్చే..!

KA Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్… ఇక మాస్ రచ్చే..!

Amaran Collections: రెండో రోజు కూడా కుమ్మేసిన ‘అమరన్’..!

Amaran Collections: రెండో రోజు కూడా కుమ్మేసిన ‘అమరన్’..!

Matka Trailer Review: మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయ్!

Matka Trailer Review: మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయ్!

Latest news.

పుష్ప 2: ఆ ఒక్క విషయంలో ఇంకా లేటెందుకు సుక్కు?

పుష్ప 2: ఆ ఒక్క విషయంలో ఇంకా లేటెందుకు సుక్కు?

Nora Fatehi: ఇక్కడి వచ్చిన తొలినాళ్లలో దోచేసుకున్నారు: నోరా ఫతేహి షాకింగ్‌ కామెంట్స్‌!

Nora Fatehi: ఇక్కడి వచ్చిన తొలినాళ్లలో దోచేసుకున్నారు: నోరా ఫతేహి షాకింగ్‌ కామెంట్స్‌!

Dil Raju: సంక్రాంతి బరిలో దిల్‌ రాజు సినిమాలు.. ఇప్పుడు ప్రశ్న గ్యాప్‌ గురించే!

Dil Raju: సంక్రాంతి బరిలో దిల్‌ రాజు సినిమాలు.. ఇప్పుడు ప్రశ్న గ్యాప్‌ గురించే!

Balakrishna: పవన్ డిజాస్టర్.. నిర్మాత దాచినా, బాలయ్య చెప్పేశాడు!

Balakrishna: పవన్ డిజాస్టర్.. నిర్మాత దాచినా, బాలయ్య చెప్పేశాడు!

Regina Cassandra: బాలీవుడ్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన రెజీనా.. ఆ మీటింగ్స్‌ ఏంటి?

Regina Cassandra: బాలీవుడ్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన రెజీనా.. ఆ మీటింగ్స్‌ ఏంటి?

IMAGES

  1. Ori Devuda Movie Review in Telugu

    ori devuda movie review in telugu

  2. Ori Devuda Movie Review

    ori devuda movie review in telugu

  3. Ori Devuda review. Ori Devuda Telugu movie review, story, rating

    ori devuda movie review in telugu

  4. Ori Devuda Review

    ori devuda movie review in telugu

  5. Ori Devuda Review, Rating, in Telugu: 'ఓరి దేవుడా' సినిమా రివ్యూ

    ori devuda movie review in telugu

  6. Ori devuda review

    ori devuda movie review in telugu

VIDEO

  1. Ori Devuda Movie REVIEW

  2. Ori Devuda Telugu Movie Scenes Glimpse

  3. Ori Devuda (2022)||Vishwaksen ||Mithila Palkar ||Asha Bhat||Ashwath Marimuthu|Full Movie Review&Fact

  4. Ori Devuda

  5. Ori Devuda Movie Review

  6. Avunanavaa

COMMENTS

  1. Ori Devuda Movie Review in Telugu

    Ori Devuda Movie Review in Telugu. సమీక్ష : “ఓరి దేవుడా” – డీసెంట్ గా సాగే ఫాంటసీ రోమ్ కామ్. Published on Oct 22, 2022 3:02 AM IST. విడుదల తేదీ : అక్టోబర్ 21, 2022. 123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5. …

  2. Ori Devuda Telugu Movie Review

    Ori Devuda Telugu Movie Review. Review : Ori Devuda – Decent rom-com. Release Date : October 21, 2022. 123telugu.com Rating : 3/5. Starring: Vishwak Sen, Venkatesh, Mithila Palkar, Asha Bhat. Director: Ashwath Marimuthu. …

  3. Ori Devuda Review: రివ్యూ: ఓరి దేవుడా..

    Ori Devuda Review చిత్రం: ఓరి దేవుడా..!; న‌టీన‌టులు: విశ్వక్‌సేన్‌, వెంక‌టేష్ (అతిథి పాత్రలో), మిథిలా పాల్కర్‌, ఆశాభ‌ట్‌, రాహుల్ రామ‌కృష్ణ ...

  4. Ori Devuda Review: ఓరి దేవుడా సినిమా ఎలా ఉంది?

    Ori Devuda Review: విశ్వక్ సేన్ హీరోగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం ఓరి దేవుడా.

  5. Ori Devuda Movie Review

    Ori Devuda, directed by Ashwath Marimuthu and starring Vishwak Sen, Mithila Palkar, and Asha Bhat, is a relatable rom-com with a touch of fantasy and tries to appeal to your senses. Watch it for ...

  6. Ori Devuda Review: మూవీ రివ్యూ: ఓరి దేవుడా! Great Andhra

    Advertisement. రెండున్నరేళ్ల క్రితం తమిళంలో వచ్చిన “ఓ మై కడవులే” కి తెలుగు రీమేక్ ఈ “ఓరి దేవుడా!”. యువతలో క్రేజ్ సంపాదించుకున్న …

  7. Ori Devuda Review, Rating, in Telugu: 'ఓరి దేవుడా' …

    Ori Devuda Review: ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!

  8. ఓరి దేవుడా (2022)

    ఓరి దేవుడా Telugu Movie: Check out the latest news about విశ్వక్ సేన్'s ఓరి దేవుడా movie, story, cast & crew, release date, photos, review, box office collections …